కాకినాడ జిల్లా తాళ్లరేవులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఎంపీపీ రాయుడు సునీతా గంగాధర్ అధికార పార్టీకి రాజీనామా చేశారు. ముమ్మిడివరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు, మాజీమంత్రి చిక్కాల రామచం ద్రరావు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. దళిత మహిళనైనందుకు పొన్నాడ తనను అడుగడుగునా అవమానించా రని సునీతా ఆవేదన వ్యక్తం చేశారు. తాళ్లరేవు మండలంలో వైసీపీ పటిష్ఠం కోసం కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టా నన్నారు. వైసీపీలో దళిత ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం దక్కలేదన్నారు.
తాళ్లరేవులో వైసీపీకి షాక్
0
218
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


