రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఆకుల లవన్‌కుమార్ అనే యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చెరువులో దూకిన లవన్‌కుమార్‌ను స్థానికుల సహాయంతో గ్రామస్థులు బయటకు తీశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
చెరువులో దూకి యువకుడు ఆత్మహత్య
0
270
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


