ఎన్నికల వేళ వైసీపీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. రాంబాబుకు వ్యతిరేకంగా ఆయన మేనల్లుడు డాక్టర్ గౌతమ్ ఓ వీడియో విడుదల చేశారు. అంబటి రాంబాబు నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు అంటూ విమర్శలు గుప్పించారు. శవాలమీద పేలాలు ఏరుకునే రకం అని అన్నారు. అంబటి రాంబాబు లాంటి వ్యక్తికి ఓటు వేయొద్దు అని పిలుపునిచ్చారు. ఓటు వేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ప్రజలు గమనించి సరైన ఓటును బాధ్యతతో సరైన వ్యక్తికి వేసి, మంచి నాయకుడ్ని ఎంచుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఎన్నికల వేళ వైసీపీ సత్తెనపల్లి అభ్యర్థి అంబటి రాంబాబుకు బిగ్ షాక్
0
370
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


