బడుగు బలహీన వర్గాలను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. జగన్ హయాంలోనే ఎన్నడూలేనివిధంగా బీసీలపై దాడులు జరిగాయని ఆరోపిం చారు. ఎన్నికల వేళ చిలకలూరి పేటలో టీడీపీ గుండెచప్పుడు బీసీ యాదవుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. బీసీలకు అన్యాయం చేయడంలో జగన్ సిద్ధ హస్తుడని , ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి విమర్శించారు. పట్టణంలోని సింగ్ కళ్యాణ్ మండపంలో జరిగిన యాదవుల ఆత్మీయ సమావేశంలో టీడీపీ- జనసేన- బీజేపీ లలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
జగన్ బీసీలను మోసం చేశారన్న కృష్ణదేవరాయ
0
518
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


