ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్ డెహ్రాడూన్‌ IMS కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు. గాయపడ్డ విద్యార్థిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. విహార యాత్ర కోసం విద్యార్థులు ముస్సోరి వెళ్లారు. డెహ్రాడూన్‌ పానీవాలా బండ్‌ వద్ద ఘటన చోటుచేసుకుంది.

Latest Articles

విశ్రాంత ఐపీఎస్ సతీమణి హత్య కేసులో పురోగతి… నిందితుడిని ముంబయిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన విశ్రాంత ఐపీఎస్ అధికారి సతీమణి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ సంచలన ఘటనలో ప్రధాన నిందితుల్లో ఒకరైన నేపాలీ గ్యాంగ్ సభ్యుడు సునీల్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్