జగిత్యాలలో ఆటో డ్రైవర్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

    జగిత్యాలలో ఓ ఆటో డ్రైవర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కొత్త బస్టాండ్‌ సమీపంలోని ఓ బార్‌ ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది. రాంగ్‌ రూట్‌లో ఆటో నడుపుతున్నావంటూ ఆటో డ్రైవర్‌ భీమరాజంతో ఇద్దరు యువకు లు గొడవపడ్డారు. మాటా మాటా పెరిగి భీమరాజంపై కర్రతో దాడి చేశారు యువకులు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌కి తీవ్ర గాయాల వడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు స్థానికులు. భీమ రాజం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసు కున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.

Latest Articles

హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్