సీబీఎస్ఈ 10 వ తరగతి ఫలితాలు విడుదుల

   సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. 12వ తరగతి ఫలితాల అనంతరం 10వ తర గతి ఫలితాను సీబీఎస్ఈ విడుదల చేసింది. ఈ ఫలితాలను సీబీఎస్ఈ అధికారిక వెబ్ సైట్ cbseresults.nic.in లో విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు 12వ తరగతి ఫలితాల అనంతరం 10వ తరగతి ఫలితాను సీబీఎస్ఈ విడుదల చేసింది. ఈ ఫలితాలను సీబీఎస్ఈ అధికారిక వెబ్ సైట్ cbseresults. nic.in లో విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు. అలాగే,cbse.gov.in, cbse.nic.in., results.cbse. nic.in, digilocker.gov.in, results.gov.in తదితర వెబ్ సైట్స్ లో కూడా విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అలాగే, డిజిలాకర్, ఉమంగ్ (UMANG) మొబైల్ యాప్స్ లో కూడా ఈ ఫలితాలు అందు బాటులో ఉన్నాయి.

 

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్