ఎన్నికల ప్రచారంపై సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరో కొత్త కార్యక్రమానికి వైసీపీ శ్రీకారం చుట్ట నుంది. జగన్ కోసం సిద్ధం పేరుతో మరో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. మ్యానిఫెస్టోని ఇంటింటికీ తీసుకు వెళ్లడమే జగన్ కోసం సిద్ధం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. పార్టీ స్టార్ క్యాంపెయినర్లతో కలిసి ఇంటిఇంటికీ మ్యానిఫెస్టోని తీసుకెళ్లనున్నారు. రేపటి నుంచి నాలుగు లేదా ఐదు నియోజకవర్గాల్లో సీఎం జగన్ క్యాంపెయిన్ చేయనున్నారు. సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి ఇవాళ విరామం తీసుకు న్నారు. తాడేపల్లి నివాసంలోనే సీఎం జగన్ ఉన్నారు. ఇప్పటి వరకు సాగిన ప్రచారంపై సమీక్ష చేస్తు న్నారు. రేపటి నుంచి యధావిధిగా సీఎం ఎన్నికల ప్రచారం చేస్తారు.వైసీపీ తరపున ఎన్నికల ప్రచారంలో ఎన్నారైలు రంగంలోకి దిగనున్నారు. ఏపీ వై నీడ్స్ జగన్ పేరుతో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అభివృద్ధి, సంక్షేమంపై ఎన్నారైల ప్రచారం ఉంటుంది.
‘జగన్ కోసం సిద్ధం’ ప్రచారం
0
254
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


