బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద కాల్పుల కేసులో అరెస్టయి జైలులో ఉన్న ఓ నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కస్టడీలో ఉన్న అనూజ్ తపన్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆయనను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితులకు గన్స్ అందించినట్లు అనూజ్‌పై ఆరోపణలు ఉన్నాయి.ముంబైలోని హీరో సల్మాన్ ఖాన్ ఇంటి సమీపంలో ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం నిందితులను వెంటనే పట్టుకోవాలని సూచించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కాల్పులకు పాల్పడిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచిన తర్వాత జైలుకు తరలించారు. ఇవాళ ఆ ఇద్దరిలో అనుజ్ థాపన్ అనే నిందితుడు.. పోలీసుల కస్టడిలో ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన పోలీసులు హుటాహుటిన అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన నిందింతుడు ఆత్మహత్య
0
537
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


