ఎస్సీ వర్గీకరణ విషయంలో సానుకూలంగా స్పందించిన బీజేపీకి పూర్తి మద్దతునిస్తూ…వికారాబాద్ చిగుళ్లపల్లి గ్రౌండ్స్‌లో మందకృష్ణ మాదిగ బహిరంగ సభ నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్, గత పదేళ్లుగా అధికారం అనుభవించిన బీఆర్ఎస్ మాదిగలకు అన్యాయం చేశాయన్నారు. ఎన్నో సందర్భాలలో మాదిగల హక్కుల కోసం, ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వ పెద్దలతో చర్చించినా ఎలాంటి స్పందన రాలేదన్నారు. మోదీని కలిసి మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించిన వెంటనే…ప్రధాని ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా స్పందించారన్నారు. అందుకే మాదిగల పూర్తి మద్దతు బీజేపీకే ఉంటుందన్నారు మందకృష్ణ.
బీజేపీకీ మద్దతుగా మందకృష్ణ మాదిగ బహిరంగ సభ
0
234
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


