విజయవాడలో డాక్టర్ కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో విజయవాడలో విషాదం నెలకొంది. పటమటలో నివాసం ఉండే ఆర్థోపెడిక్ వైద్యుడు శ్రీనివాస్, ఆయన భార్య ఉష, పిల్లలు శైలజ, శ్రీహాన్, శ్రీనివాస్ తల్లి రమణమ్మ మరణించారు. పనిమనిషి వెళ్లి చూసినప్పుడు బాల్కనీలో శ్రీనివాస్ ఉరేసుకుని కనిపించారు. వెంటనే చుట్టుపక్కల వారికి, పోలీసులకు ఆమె సమాచారం ఇచ్చింది. ఇంటిలో శ్రీనివాస్ భార్య, పిల్లలు, తల్లి గొంతులు కోసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులే వారి మృతికి కారణం అని తెలుస్తోంది.
ఆర్థోపెడిక్ వైద్యుడు శ్రీనివాస్ కుటుంబంలో ఐదుగురు మృతి
0
357
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


