నిజాంషుగర్ ఫ్యాక్టరీని తెరిపించేది కాంగ్రెస్ పార్టీయేనని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి అన్నారు. ఎడపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్నర్ మీటింగ్ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్కు ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే, రాష్ట్రానికి మేలు చేయకుండా దోచుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో పెట్టుబడులు, కూలీల ధరలు, భూముల ధరలు ఆకాశాన్ని అంటా యన్నారు. వరి పంటకు ఎకరాకు 500 రూపాయల బోనస్ అందిస్తామని జీవన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేది కాంగ్రెస్ పార్టీయే- ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి
0
263
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


