కేసీఆర్‌ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోందంటూ.. ట్విట్టర్ వేదికగా మాజీ సీఎంపై ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్‌నగర్‌లో, ఇవాళ ఉస్మానియా యూనిర్సిటీకి సంబంధించి తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి శాయశక్తుల ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2023 మే లో కూడా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ వేసవి సెలవులకు సంబంధించి, నెల రోజుల పాటు హాస్టళ్లు, మెస్‌లు మూసివేయడం గురించి ఇలాంటి నోటీసునే జారీ చేశారని, అందులో కూడా విద్యుత్, నీటి కొరతల గురించి ప్రస్తావించారని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీ మూసేస్తున్నట్టు దిక్కుమాలిన దివాళా కోరు ప్రచారం చేయడం కేసీఆర్ దిగజారుడుతనానికి పరాకాష్ట అని మండిపడ్డారు.
ట్విట్టర్ వేదికగా కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్
0
252
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


