తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం ఫిక్స్కి చేరింది. తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ అగ్ర నేతలు.. రాష్ట్రానికి క్యూ కట్టారు. నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, నేడు ప్రధాని మోదీ… రేపు బీజేపీ అగ్రనేత, కేంద్రం హోం మంత్రి అమిత్షా రేపు తెలంగాణలో పర్యటనకు వస్తున్నారు. బీజేపీ అభ్యర్థుల తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. రేపు హైదరాబాద్ పరిధిలో బీజేపీ అభ్యర్థి తరుపున అమిత్ షా ప్రచారం నిర్వహిస్తారు. మే 5న మరోసారి తెలంగాణకు రానున్నారు. రెండు విడతలుగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొంటారని బీజేపీ నేతలు తెలిపారు. 5వ తేదీ నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్సభ స్థానాల్లో ప్రచారంలో అమిత్ షా పాల్గొంటారు.
తెలంగాణలో జోరుగా పార్టీల లోక్సభ ఎన్నికల ప్రచారం
0
160
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


