ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఖండించారు. వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని టీడీపీ చూస్తోందని మండిపడ్డారు. రిజిస్ట్రేషన్ల శాఖ విడుదల చేసిన కార్డు 2.Oపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఇతర రాష్ట్రాలు ఎలా అమలు చేస్తున్నాయో ఏపీ కూడా అదే చేస్తోందన్నారు. ఎన్నికల సమయం కాకపోయి ఉంటే.. టీడీపీపై క్రిమినల్ కేసు పెట్టేవాళ్లమని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం తీసుకొచ్చిన చట్టమంటూ మంత్రి ధర్మాన ప్రసాద్ గుర్తుచేశారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రాష్ట్రంలో అమలు చెయ్యం: ధర్మాన
0
189
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


