దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ బీజేపీ అని ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. మోదీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న నడ్డా..కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో బలహీనమైన ప్రభుత్వం అంటూ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా అనేక కుంభకోణాలు, అవినీతి అని ఆరోపించారు. మా ప్రభుత్వం ఎంతో ధైర్యంతో 370 ఆర్టికల్‌ను రద్దు చేసిందన్నారు. అయోధ్యలో వందల ఏళ్ల రామమందిరం కలను మోదీ సాకారం చేశారని చెప్పారు.
కొత్తగూడెంలో బీజేపీ బహిరంగ సభ
0
308
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


