బీజేపీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీని అడ్డుకునే శక్తి బీఆర్ఎస్కే ఉందన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాకుండా అడ్డుకోగలుగుతామని..అదే విధంగా కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా అడ్డుకోగలమన్నారు. డీలిమిటేషన్లో అన్యాయం జరగకుండా అడ్డుకునే శక్తి బీఆర్ఎస్కే ఉందన్నారు. తమని ప్రజలు ఓడించలేదని.. తమని తామే ఓడించుకున్నామన్నారు. ఒకరి పెత్తనం మరొకరు ఓర్వలేక తాము ఓడించుకున్నామన్నారు కేటీఆర్. 12 ఎంపీ సీట్లు బీఆర్ఎస్కు ఇస్తే ఏడాదిలోపు తెలంగాణను కేసీఆర్ శాసించే రోజు వస్తోందన్నారు.
బీజేపీ అరాచకాలను అడ్డుకునే శక్తి బీఆర్ఎస్కే ఉంది- కేటీఆర్
0
266
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


