కర్నూలు జిల్లా గూడూరు మండలం ఆర్.ఖానాపురం వైసిపి ప్రచారంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసిపిలోని ఇరువర్గాల మద్య విభేదాలు భగ్గుమన్నాయి. సర్పంచ్ మునిస్వామి జడ్పీటీసీ మౌలాలి వర్గాలు ప్రచారం ముందుగా తమ ఏరియాలో జరుగాలని పట్టుపడటంతో వాగ్వాదం చెలరేగింది. ప్రచారానికి వచ్చిన కోట్ల హర్ష అభ్యర్థి ఆదిమూలపు సతీష్ సమక్షంలో జరుగడంతో కార్యకర్తలు గందరగోళంకు గురయ్యారు. చివరకు మౌలాలి ఏరియాకు వెళ్లాలని నిర్ణయం తీసుకోవడంతో సర్పంచ్ వర్గం ఆగ్రహం చెందారు. వైసిపి జండాలను కాలికిందవేసి తొక్కిన కార్యకర్తలు కాల్చడానికి ప్రయత్నం చేయడంతో కోట్ల హర్ష ఆదిమూలపు సతీష్ వారిని వారించారు.
కర్నూలు జిల్లా గూడూరులో వైసిపి ప్రచారంలో ఉద్రిక్తత
0
195
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


