పంద్రాగస్టులోగా 2లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతామని మరో సారి స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హరీశ్ రావు రాజీనామా లేఖను రెడీగా పెట్టుకోవాలన్నారు. గన్‌పార్క్ దగ్గర రేవంత్‌కు సవాల్ విసిరిన హరీశ్‌రావుకు సీఎం కౌంటరిచ్చారు. మోసం చేయాలనుకునే ప్రతీ సారి హరీశ్‌కు అమరవీరుల స్థూపం గుర్తొస్తదని అన్నారు. హారీష్ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపమని చెప్పారు. ఇన్నాళ్లలో ఎప్పుడైనా అమరుల స్థూపం దగ్గరకు వెళ్లారా?.. అని ప్రశ్నించారు. చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామా లేఖ అంటున్నారని.. స్పీకర్ ఫార్మాట్‌లో లేకపోతే రాజీనామా లేఖ చెల్లదన్నారు. హరీశ్‌రావుకు తెలివి మోకాళ్లలో కాదు అరికాళ్లలో జారుకుందని సెటైర్ వేశారు. ఇప్పటికీ తాను రైతు రుణమాఫీకి కట్టుబడి ఉన్నానన్నారు రేవంత్ రెడ్డి.
రైతు రుణమాఫీ చేసి తీరుతాం – సీఎం రేవంత్ రెడ్డి
0
213
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


