నెల్లూరు జిల్లా వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నామిమేషన్ ర్యాలీలో ఇద్దరు వైసీపీ నేతల మధ్య వివాదం తలెత్తింది. కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, కళాతూరు శేఖర్‌రెడ్డి మధ్య వివాదం చెలరేగింది. అయితే గతంలోనూ వీరిద్దరి మధ్య గ్రావెల్ విషయంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో అధికార పార్టీ నేతలు కావడంతో పోలీసులు పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
నెల్లూరు వైసీపీలో భగ్గుమన్న విభేదాలు
0
428
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


