హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఐపీఎల్ టికెట్లను బ్లాక్ లో అమ్ముకుంటుందని ఆరోపిస్తూ… యూత్ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. HCA అధ్య క్షుడు జగన్‌మోహన్‌రావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇవాళ సాయంత్రం సన్ రైజర్స్, రాయల్ చాలెంజ్‌ల మధ్య మ్యాచ్ జరగనున్న సందర్భంగా ఆందోళన చేస్తున్నారు యూత్ కాంగ్రెస్ నేతలు. తక్షణమే HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు రాజీనామా చేయాలంటూ ఆందోళన చేశారు. దీంతో నిరసనకారులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత
0
307
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


