30.3 C
Hyderabad
Friday, March 13, 2026
spot_img

నామినేషన్‌ వేసిన పవన్‌ కళ్యాణ్‌

     ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. మీడియాకు అండగా ఉండి వారి కష్టాల్లో పాలుపంచుకుంటామన్నారు. పిఠాపురం అసెంబ్లీ స్థానానికి కూటమి అభ్యర్థిగా జనసేనాని నామినేషన్‌ దాఖలు చేశారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం లోని చేబ్రోలులోని నివాసం నుంచి పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకు ఆయన ర్యాలీగా తరలి వెళ్లారు. ఆ తర్వాత ప్రత్యేక కాన్వాయ్‌లో మండల పరిషత్‌ కార్యాలయానికి చేరుకుని నామినేషన్‌ దాఖలు చేశారు.మరోవైపు ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు వెల్లడించారు పవన్‌ కళ్యాణ్‌. పవన్‌ అయిదేళ్ల సంపాదన 114.76 కోట్లుగా ఉంది. ప్రభుత్వానికి చెల్లించిన పన్నులు 73.92 కోట్లు కాగా.. అంద జేసిన విరాళాలు 20 కోట్లుగా ఉన్నాయి. పవన్‌ కళ్యాణ్‌ అప్పులు 64.26 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్