కేసీఅర్ ఫార్మ్ హౌస్ వద్ద గజ్వేల్ డబల్ బెడ్రూం లబ్దిదారులు ఆందోళన చేపట్టారు. కేసీఅర్ ప్రభుత్వ హయాంలో డబల్ బెడ్రూంపై చేపట్టిన లక్కీ డ్రా తంతుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. డ్రా పద్దతి ద్వారా 11 వందల ఇండ్ల ను లబ్ధిదారులకు కేటాయించినట్లు ప్రకటించుకున్న కేసీఅర్ ప్రభుత్వం ఇంటి పట్టాలే కాకుండా ఇంటి జాగాలను అందజేయలేదంటూ మండిపడ్డారు. నాటి బిఆర్‌ఎస్ నేతల తీరును ఈ సందర్భంగా ప్రస్తావించారు.
కేసీఅర్ ఫార్మ్ హౌస్ వద్ద గజ్వేల్ డబల్ బెడ్రూం లబ్దిదారులు ఆందోళన
0
223
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


