ఐపీఎల్ సీజన్ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 21 మ్యాచ్‌లు ఈ టోర్నమెంట్లో పూర్తయ్యాయి. ఇవాళ 22వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో భాగంగా నేడు కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.ఈ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. హోమ్ గ్రౌండ్ కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజృంభించే ఛాన్స్ ఉంది. అటు కేకేఆర్ జట్టులో సునీల్ నరేన్ మళ్లీ బాగా ఆడితే కేకేఆర్ విజయం సాధించే అవకాశం ఉంది. కాగా ఇప్పటివరకు కేకేఆర్ ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా గెలుచుకుంటూ ముందుకు వచ్చింది. కానీ చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం… రెండు మ్యాచ్‌లు గెలిచి రెండు మ్యాచ్‌లు ఓడిపోయింది. దాంతో ఇవాళ్టి మ్యాచ్‌పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఐపీఎల్లో నేడు కేకేఆర్, చెన్నై మధ్య బిగ్ ఫైట్
0
239
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


