ప్రచారంలో దూకుడు పెంచిన కేశినేని చిన్ని… తన సోదరుడు నానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి సుజనాచౌదరితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌తోపాటు అన్న నానిపై మండిపడ్డారు. కక్షపూరితం గా తనపై తప్పుడు కేసులు పెట్టించారని ధ్వజమెత్తారు చిన్ని. అలాగే వైసీపీ పాలనలో గత ఐదేళ్లుగా బాధలు పడ్డారని.. అవే ఇబ్బందులు కంటిన్యూ కాకుండా ఉండాలంటే జగన్‌ను ఓడించాలని పిలుపు నిచ్చారు ఎంపీ అభ్యర్థి సుజనా చౌదరి.
విజయవాడ పశ్చిమలో కేశినేని చిన్ని ప్రచారం
0
179
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


