నంద్యాల పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరి పోటీ

      నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని పలు మండల కేంద్రాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావే శం జరిగింది. దీనికి నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి, ఆమె తండ్రి రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. అనం తరం పాములపాడు హైస్కూల్ నుంచి బస్‌స్టాప్ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంపై రాజశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు. రైతులు, యువతకు మేలు చేసింది లేదని విమర్శించారు. రైతులు దేవుళ్ళ లాంటి వాళ్ళని..అలాంటి వాళ్ళను ప్రస్తుత ఎంపీ బ్రహ్మనంద రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. ఇక రియల్ ఎస్టేట్ వాళ్లు ఉన్నంత వరకు రాయలసీమ బాగుపడ దని ధ్వజమెత్తారు.

 

Latest Articles

విజయవాడలో మరోసారి డయేరియా కలకలం..20 మంది తీవ్ర అస్వస్థత

విజయవాడలో మరోసారి డయేరియా కలకలం రేగింది. గిరిపురంలో 20 మంది తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. తాగునీటి పైప్‌లైన్ లీక్ కావడంతో డయేరియా ప్రబలింది. గిరిపురంలో డయేరియా ప్రాంతాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్