ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీకి షాకులు తగులుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో సీట్లు దక్కని నేతలు.. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీని వీడి వేరేపార్టీలోకి వలస వెళుతున్నారు. ఈ క్రమంలోనే మరో కీలక నేత జనసేనకు షాకిచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం జనసేన సమన్వయకర్త పితాని బాలకృష్ణ.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరతా నని ఆయన ప్రకటించారు. అయితే పవన్ కళ్యాణ్ కనీసం తనను కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని పితాని బాలకృష్ణ ఆరోపించారు.
ఎన్నికల వేళ జనసేనకు మరో షాక్
0
276
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


