జనసేన గూటికి భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు

      రాష్ట్రంలో నిజాయితీ పాలనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని… అందుకే ఆయన కు తన మద్దతు ఇస్తున్నానని మాజీ ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు మంగళగిరిలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరడానికి ర్యాలీగా వెళ్లారు. వైసీపీ అవినీతిని అణచివేయడానికి పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారని అంజిబాబు అన్నారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయని ఆయన తెలిపారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్