అల్వాల్ గ్రీన్ ఫీల్డ్స్ కాలనీ లో భూకబ్జాదారులు రెచ్చిపోయారు. ఐదు ఎకరాల స్ధలంలోని ప్లాట్ల హద్దులు చెరిపి ఫెన్సింగ్‌లు వేసారు. స్ధానికుల్ని, ప్లాట్ల యజమానుల్ని భయభ్రాంతులకు గురిచేసారు. దీంతో ప్లాట్ల యజమానులు న్యాయం చేయాలంటూ నిరసనకు దిగారు. తమ ఐదు ఎకరాల భూముల్ని కబ్జా చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. 1987లో తాము భూములను కొనుగోలు చేసినట్లు బాధితులు తెలిపారు. రెవిన్యూ అధికారుల అండదండలతోనే కబ్జాదారులు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తంచేసారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తమ భూముల్ని కబ్జా చేయడమేమిటని ప్రశ్నించారు. ఈ విషయమై త్వరలో సీఎం రేవంత్‌ను కలవనున్నట్లు చెప్పారు ప్లాట్ల యజమానులు.
అల్వాల్ గ్రీన్ ఫీల్డ్స్ కాలనీ లో భూకబ్జాదారుల ఆగడాలు
0
266
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


