గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఫ్లెక్సీల రగడ నెలకొంది. మున్సిపల్ ఆఫీసులోకి వెళ్తున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి, ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు, టీడీపీ నేతల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. మున్సిపాల్టీకి టాక్స్ కట్టి, పెట్టుకున్న తమ బ్యానర్లపై వైసీపీ ఫ్లెక్సీలు బ్యానర్లు అంటించడమేంటని ప్రశ్నించారు. వైసీపీ నేతలు తమ ఫ్లెక్సీలను అక్రమంగా తొలగించారంటూ టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ నిరసన వ్యక్తం చేశారు. మునిసిపల్ ఆఫీసులోకి వెళ్లి, టీడీపీ తూర్పు నేతలు ఫిర్యాదు చేశారు.
గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో ఫ్లెక్సీల రగడ
0
332
Previous article
Next article
Latest Articles
210 కిలోల నందిని పాలపొడి పట్టివేత!
కర్ణాటక ప్రభుత్వం చిన్నారుల కోసం అమలు చేస్తున్న ఉచిత పాల పథకానికి చెందిన నందిని పాలపొడి అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలోని ఆలేరు వద్ద ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో 210 కిలోల...
- Advertisement -
- Advertisement -


