హైదరాబాద్‌లో ఎన్ఐఏ సోదాలు చేశారు. హిమాయత్‌నగర్‌లో వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్, ఎల్బీ నగర్ లోని రవిశర్మ ఇంట్లోతనిఖీలు నిర్వహించారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఈ సోదాలు నిర్వహించారు. కూకట్ పల్లి పీఎస్ పరిధిలో సంజయ్ దీపక్ రాజ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న వేణుగోపాల్, రవిశర్మ, కేరళకు చెందిన మరో ముగ్గురిపై కేసులు నమోదయ్యాయి. రవిశర్మ ఇంటిపై దాడి చేసిన ఎన్ఐఏ అధికారులు…మొబైల్ తోపాటు పాత బుక్స్, 1990 కంటే ముందు ఉన్న ఫొటోస్ కు చెందిన కరపత్రాలు స్వాదీనం చేసుకున్నారు. ఈ నెల 10న ఎన్ఐఏ కార్యాల యానికి హాజరుకావాలని ఎన్ఐఏ అడిషనల్ ఎస్పీ రాజ్ కుమార్ నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్‌లో ముగిసిన ఎన్‌ఐఏ సోదాలు
0
823
Previous article
Next article
Latest Articles
ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?
ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -
- Advertisement -


