KTR: అబద్దాల అమిత్ షా పార్టీకి తెలంగాణలో గుణపాఠం తప్పదు

స్వతంత్ర వెబ్ డెస్క్: బీజేపీ స్టీరింగ్‌ అదానీ చేతిలో ఉందని అమిత్‌ షాకు మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. అబద్దాల అమిత్ షా పార్టీకి తెలంగాణలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు కేటీఆర్‌ . అమిత్ షా ప్రసంగం ఆసాంతం అబద్ధాలేనని.. అమిత్ షా మోడీ ఎన్ని అబద్ధాలు ఆడిన తెలంగాణలో బిజెపికి ప్రజల చేతుల్లో తిరస్కారం తప్పదని ఫైర్‌ అయ్యారు. మళ్లీ ఎన్నికల్లోను 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు అవడం ఖాయమని.. పరివార్ వాద్ అంటూ అమిత్ షా మాట్లాడితే ప్రజలు పరిహాసం చేస్తున్నారని ఆగ్రహించారు.

అమిత్ షా కొడుకు ఎప్పుడు క్రికెట్ ఆడారో దేశ ప్రజలకు స్పష్టం చేయాలని చురకలు అంటించారు. ప్రజల ఆశీర్వాదంతో పదేపదే గెలుస్తున్న పార్టీలను, నాయకులను ప్రశ్నించే నైతికత అమిత్ షాకు లేదు…పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క విద్యాసంస్థను ఇవ్వని పార్టీ బిజెపి అన్నారు. మా కార్ స్టీరింగ్ మా చేతుల్లోనే ఉంది… మీ పార్టీ స్టీరింగే అదానీ చేతిలో ఉందంటూ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో మత రాజకీయాలు చెల్లవు….రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ అగ్రస్థానం అంటూ అమిత్ షా పచ్చి అబద్ధం అంటూ ఫైర్‌ అయ్యారు.

Latest Articles

పెద్ది సినిమాకు పర్సంటేజ్‌ కావాల్సిందే- ఎగ్జిబిటర్లు

తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో సమావేశమైన ఎగ్జిబిటర్స్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తున్న పెద్ది సినిమాకు పర్సంటేజ్‌ కావాల్సిందేనని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్