సురేష్ కొండేటికి బర్త్ డే విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

సినీ జర్నలిస్టు, సినిమా డిస్ట్రిబ్యూటర్, నిర్మాత, నటుడు, మెగా పీఆర్వో సురేష్ కొండేటి పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లి కలిశారు సురేష్ కొండేటి. సురేష్‌కు బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చిరంజీవి అన్నారు.  మెగాస్టార్ నివాసంలోనే సురేష్ కొండేటి కేక్ కట్ చేశారు. ఈ ఫోటోలను సురేష్ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.

Latest Articles

తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు

తెలంగాణలో రెండ్రోజులుగా వాతావరణం చల్లబడింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మరికొన్ని జిల్లాల్లో ఎండలు భగ్గుమన్నాయి. ఇవాళ కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్