సినీ జర్నలిస్టు, సినిమా డిస్ట్రిబ్యూటర్, నిర్మాత, నటుడు, మెగా పీఆర్వో సురేష్ కొండేటి పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లి కలిశారు సురేష్ కొండేటి. సురేష్‌కు బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చిరంజీవి అన్నారు. మెగాస్టార్ నివాసంలోనే సురేష్ కొండేటి కేక్ కట్ చేశారు. ఈ ఫోటోలను సురేష్ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
సురేష్ కొండేటికి బర్త్ డే విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి
0
380
Previous article
Next article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


