Rythu Bhima: రైతులకు బిగ్ అలర్ట్.. రైతుబీమా దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్..!

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ రైతులకు బిగ్ అలెర్ట్. రైతుబీమాకు దరఖాస్తు చేసుకోడానికి నేడే చివరి తేదీ. దీనితో అర్హులైన రైతులు సంబంధిత పత్రాలను అధికారులకు సమర్పించి అప్లై చేసుకోవచ్చు.  ఈ ఏడాది జూన్ 18లోపు పట్టా పాసు పుస్తకాలు పొందిన వారు తమ గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO)ని సంప్రదించి రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవచ్చు. తమ పేరిట భూమి పట్టా అయిన 18 నుంచి 59 ఏళ్ల వరకు వయసు గలవారు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవచ్చు.

రైతుబీమాకు దరఖాస్తు చేస్తున్న వారు ఏ కారణంగా చనిపోయినా రూ.5 లక్షల పరిహారంను ప్రభుత్వం అందిస్తుంది.  ఈ మేరకు LICతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రైతు చనిపోయిన 10 నుంచి 20 రోజుల్లోనే ఈ సాయాన్ని రైతుకు చెక్కు రూపంలో అందజేస్తారు. కాగా చనిపోయిన వ్యక్తి పేరిట గుంట భూమి ఉన్నా కూడా ఈ సాయం అందనుంది. బాధిత కుటుంబానికి భరోసానిచ్చేలా ఈ సాయాన్ని సర్కార్ అందజేస్తుంది.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్