స్వతంత్ర, వెబ్ డెస్క్: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని మృతి చెందింది. ట్రీపుల్ ఐటీ పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దీపిక.. బాత్రూమ్‌లో అపస్మారక స్థితిలో పడిపోయింది. స్పృహతప్పి పడిపోవడంతో విద్యార్థినిని భైంసా ఆస్పత్రికి తరలించారు. దీపికను పరిశిలించిన భైంసా వైద్యులు.. అప్పటికే చనిపోయిందని వెల్లడించారు. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బ్రేకింగ్: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని మృతి
0
299
- Tags
- Basara Triple IT
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


