స్వతంత్ర, వెబ్ డెస్క్: ఏపీలో ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదని మరో 9 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయని సీఎం జగన్ స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలకు మరింత సమయం లేనందున అందరూ శ్రమించాలని.. ఇప్పుడు శ్రమిస్తే మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు మహానాడులో ప్రకటించిన మినీ మేనిఫెస్టోను పట్టించుకోవాల్సిన అవసరంలేదని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. కాగా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ముందస్తు ఎన్నికలపై మళ్లీ క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
0
456
Latest Articles
హిట్లర్ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


