స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని అబిడ్స్ ట్రూప్ బజార్ లో అగ్నిప్రమాదం సంభవించింది. లైట్ హౌస్ షాప్ లో భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని మంటలకు ఆర్పివేసే పనిలో పడ్డారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టంకానీ.. ఎవరికి గాయాలు అవడం కానీ జరుగలేదు. కాగా, మంటలు చెలరేగడానికి గల కారణం తెలియాల్సి ఉంది.
బ్రేకింగ్: అబిడ్స్ ట్రూప్ బజార్ లో అగ్నిప్రమాదం
0
587
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


