స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కోసమే పవన్ పార్టీ పెట్టాడు.. టీడీపీ పది కాలాల పాటు పచ్చగా ఉండాలనుకునే వ్యక్తి పవన్ కల్యాణ్ అంటూ మండిపడ్డారు. జగన్‌ను తిట్టడానికే పవన్ రోడ్ల మీదకు వస్తున్నాడని అన్నారు. రైతుల పరామర్శ పేరుతో చంద్రబాబు కోసం పవన్ తిరుగుతున్నాడని వ్యాఖ్యానించారు. పవన్ వారాహి ఎక్కడికి పోయింది? వరుసగా 10 రోజులు జనకోసం పవన్ పనిచేశారా? పట్టుమని 10 రోజులు ఏపీలో ఉండి పవన్ తిరిగారా?.. ఎప్పుడోసారి 2 రోజులు వచ్చి, మళ్లీ ప్యాకప్ చెప్పడమే పవన్ పని అంటూ విరుచుకుపడ్డారు.
టీడీపీ పది కాలాల పాటు పచ్చగా ఉండాలనుకునే వ్యక్తి పవన్: పేర్నినాని
0
413
Latest Articles
నటనకు దక్కిన గౌరవం.. అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
కన్నడ సినీ దిగ్గజం, ప్రముఖ నటుడు అనంత్ నాగ్‌కు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. 2024 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అనంత్ నాగ్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక...
- Advertisement -
- Advertisement -


