స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ – ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. చర్ల మండలం పుట్టపాడు అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. సంఘటన స్థలంలో పోలీసులు ఒక ఎస్ఎల్ఆర్ ఆయుధం స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ – ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో ఎన్ కౌంటర్.. మావోయిస్టు మృతి
0
360
Previous article
Next article
Latest Articles
ప్రారంభమైన.. క్రేజీ మల్టీస్టారర్..
పటాస్ సినిమా నుంచి మన శంకర్ వరప్రసాద్ గారు వరుకు ప్లాప్ అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధిస్తున్న హిట్ మిషన్ అనిల్ రావిపూడి (anil ravipudi). లేటెస్ట్ గా విక్టరీ వెంకటేష్...
- Advertisement -
- Advertisement -


