Weather Alert | ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. మరో మూడు రోజుల పాటు తెలంగాణకు వర్ష సూచన ఉందని తెలిపింది. హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలుచోట్ల పిడుగులు, వడగళ్లతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇరు రాష్ట్రాల్లో 40-50 కి.మీ. వేగంగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మరో 3 రోజుల పాటు వర్షాలు.. హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
0
399
Previous article
Next article
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


