వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు విచారణ చేపడతామని పేర్కొంది. వాదనలు వినిపించడానికి తమకు రేపటి దాకా సమయం కావాలని అవినాశ్ తరపు న్యాయవాది కోరడంతో విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. కాగా ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మంగళవారమే హైకోర్టు విచారించాల్సి ఉండగా.. సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ ఇంకా అందకపోవడంతో విచారణను బుధవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాగా పులివెందుల నుంచి కడపకు చేరుకున్న అవినాశ్‌రెడ్డి వైసీపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.
అవినాశ్ బెయిల్ పిటిషన్ విచారణ మరోసారి వాయిదా
0
315
Previous article
Next article
Latest Articles
నటనకు దక్కిన గౌరవం.. అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
కన్నడ సినీ దిగ్గజం, ప్రముఖ నటుడు అనంత్ నాగ్‌కు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. 2024 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అనంత్ నాగ్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక...
- Advertisement -
- Advertisement -


