Telangana | తెలంగాణ సర్కారు గవర్నర్ వద్దకు పంపిన పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ప్రభుత్వం పంపిన ఒక బిల్లును తిరస్కరించారు. మరో బిల్లు డీఎంఈ పదవీ విరమణ వయసు పెంపు బిల్లును గవర్నర్ తిరస్కరించారు. తన వద్దనున్న మరో రెండు బిల్లులపై ప్రభుత్వ వివరణ కోరారు. పురపాలక నిబంధనల చట్ట సవరణ బిల్లు, ప్రైవేట్ వర్సిటీల చట్ట సవరణ బిల్లుపై వివరణ కోరారు గవర్నర్ తమిళిసై.
బ్రేకింగ్: పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై నిర్ణయం.. ఒక బిల్లు తిరస్కరణ
0
304
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


