Ganjaiseize | సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం ఇక్రిసాట్ వద్ద వాహనాలు తనిఖీలు చేపట్టారు ఎస్ఓటీ రామచంద్రపురం పోలీసులు. ఈ తనిఖీల్లో రెండు కార్లలో తరలిస్తున్న 190 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఈ గంజాయి విలువ సుమారు రూ. 48 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎనిమిది మంది నిందితుల్లో నలుగురు పరారీ అయ్యారని తెలిపారు. మిగితా నలుగురు నిందితుల వద్ద నుండి 8 సెల్ ఫోన్లను సీజ్ చేశామని వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి దర్యాప్తు చేపడుతామని ఎస్ఓటీ పోలీసులు తెలిపారు.
వాహన తనిఖీల్లో పట్టుబడ్డ 190 కేజీల గంజాయి
0
425
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


