28.2 C
Hyderabad
Monday, February 9, 2026
spot_img

19 మంది పాక్ పౌరులను రక్షించిన భారత నౌకాదళం

           భారత నావికాదళానికి చెందిన యూద్ధ నౌక ఐఎన్ఎస్ సుమిత్ర సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేసిన నౌకలో సిబ్బందిగా ఉన్న 19 మంది పాక్ పౌరులను రక్షించింది. భారత నౌకాదళానికి చెందిన ఆఫ్షోర్ పెట్రోలింగ్ నౌక ఐఎన్ఎస్ సుమిత్ర సోమాలియా, గల్ఫ్ ఆఫ్ అడెన్ తూర్పున యాంటీ పైరసీ, మారిటైమ్ సెక్యూరిటీ ఆపరేషన్స్ కోసం మోహరించింది. జనవరి 28న ఇరాన్‌కు చెందిన మత్స్యకారుల నౌక ఇమాన్ ను సముద్రపు దొంగలు, హైజాక్ చేయగా ఐఎన్ఎస్ సుమిత్ర అడ్డుకుని ఆ నౌకలోని 17 ఇరానియన్ జాతీయులను సురక్షితంగా విడిపించింది. ఎఫ్వీ ఇమాన్ ను హైజాక్ చేసిన 11 సోమాలి సముద్రపు దొంగలను పట్టి బంధించింది. ఫిషింగ్ నౌక అల్ నయీమీని, ఆ నౌకలో సిబ్బంది గా పనిచేస్తున్న 19 మంది పాకిస్థానీ జాతీయులను రక్షించింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్