Hydarabad | సికింద్రాబాద్ చింతబావి బస్తీలో 150 మందికి అస్వస్థతకు గురయ్యారు. కలుషిత నీటితో బస్తీ వాసులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వీరందరికి వాంతులు, విరేచనాలు కావడంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కలుషిత నీటిలో ఏం కలవడం వల్ల వీరంతా అనారోగ్యం బారిన పడ్డారు అనేది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బ్రేకింగ్: సికింద్రాబాద్ చింతబావి బస్తీలో 150 మందికి అస్వస్థత
0
309
Previous article
Next article
Latest Articles
హిట్లర్ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


