వైసీపీ ప్రభుత్వానికి షాక్ ల మీద షాక్‌లు తగులుతున్నాయి. సొంత పార్టీ నేతలు ఒక్కొక్కొరిగా గుడ్ బై చెపుతుం టే…ఇటీవల పార్టీలో చేరిన వారు పార్టీ పెద్దల వైఖరి నచ్చక బై బై చెపుతున్నారు. సిఎం జగన్ సమక్షంలో ఇటీవల పార్టీ కండువా కప్పుకున్న క్రికెటర్ అంబటి రాయుడు పార్టీని వీడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్ చేసారు.
వైసీపీని వీడిన అంబటి రాయుడు
0
664
Previous article
Next article
Latest Articles
కోవిడ్‌ను మించిన వైరస్… లాక్డౌన్ తప్పదా?
మరో మహమ్మారి పంజా విసరబోతుందా...? లక్షల సంఖ్యల్లో ప్రజలు వైరస్ బారిన పడబోతున్నారా? మళ్లీ లాక్డౌన్ పరిస్థితులు రాబోతున్నాయా? నిత్యావసరాల కోసం కొట్టుమిట్టాడే పరిస్థితి దాపురించబోతుందా? ఆస్పత్రుల్లో బెడ్స్ కోసం ఆస్తులమ్ముకోవాల్సిన పరిస్థితి...
- Advertisement -
- Advertisement -


