పశ్చిమగోదావరిజిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆచంట నియోజకవర్గం రా కదలి రా టీడీపీ సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో స్టేజ్‌పైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఎన్టీఆర్ అభిమానులను, టీడీపీ వాలంటీర్లు అడ్డుకున్నారు. ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ వాలంటీర్ల మధ్య వాగ్వాదం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో సీఎం సీఎం అంటూ అభిమానులు నినాదాలు చేశారు.
టీడీపీ సభలో … ఎన్టీఆర్ అభిమానుల రగడ
0
665
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


