ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువైతున్నాయి. గత రెండు వారాలుగా గుండెపోటుతో వ్యక్తులు మరణించడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా గుండెపోటుతో మరో వ్యక్తి ఈరోజు మృతి చెందాడు. కామారెడ్డి జిల్లాలో గోనె సంతోష్ అనే యువకుడు గుండెపోటుతో చనిపోయాడు. తన ఇంట్లో ఫోన్ మాట్లాడుతుండగా గుండెపోటుతో ఒక్కసారిగా సంతోష్ కుప్పకూలాడు. వెంటనే కుటుంబీకులు అప్రమత్తమై ఆస్పత్రికి తరలించేలోపే సంతోష్ మృతి చెందారు. దీంతో సంతోష్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మరో గుండెపోటు మరణం.. ఫోన్ మాట్లాడుతుండగానే..
0
772
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


