30.2 C
Hyderabad
Thursday, May 7, 2026
spot_img

సైబర్ నేరాలు కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం: డీజీపీ రవిగుప్తా

   సైబర్ నేరాలు కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలంగాణ డీజీపీ రవిగుప్తా అన్నారు. కొరియర్ నేరాలు క్రమంగా పెరుగుతున్నాయని తెలిపారు. ప్రజల్లో ముందుగా భయాన్ని నింపి సైబర్ నేరగాళ్లు చోరీ చేస్తున్నారని అన్నారు. యుట్యూబ్ వీడియోలకు లైక్ చేయడం ద్వారా డబ్బులు వస్తాయని చెప్పి నేరాలకు పాల్పడుతున్నారని చెప్పారు. సైబర్ నేరాలపై అవగాహన ముఖ్యం అని డీజీపీ రవిగుప్తా స్పష్టం చేశారు. సైబర్ నేరాల కట్టడికి సైబర్ క్రైమ్ బ్యూరో ఎంతో కృషి చేస్తోందని హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతిరోజు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చాలా సైబర్ నేరాలు నమోదు అవుతున్నాయన్నారు. నేరాలు జరిగినప్పుడు స్పందించడం కంటే ముందుగానే అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు

Latest Articles

తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా… ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌కు లభించని గవర్నర్‌ అనుమతి

తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న విజయ్‌కు గవర్నర్‌ నుంచి ఇప్పటివరకు అనుమతి లభించలేదు. విజయ్‌ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్